KTR :సిరిసిల్ల కలెక్టర్ కు ఐపీఎస్ అధికారుల సంఘం మద్దతు...! 24 d ago
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ కామెంట్స్ ను ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. అవమానకర ఆధారరహిత ఆరోపణలు చేశారంటూ మండిపడింది. కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకు వచ్చి సిరిసిల్ల కలెక్టర్ గా కుర్చోపెట్టారని, బిఆర్ఎస్ నేతలకు పార్టీ మారాలని కలెక్టర్ చెపుతున్నారని కేటీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.